శ్రీరాం సాగర్‌కు భారీ వరద.. 40 గేట్లు ఎత్తివేత | Sri Ram Sagar 40 gates open

శ్రీరాం సాగర్‌కు భారీ వరద.. 40 గేట్లు ఎత్తివేత | Sri Ram Sagar 40 gates open

శ్రీరాం సాగర్‌కు భారీ వరద.. 40 గేట్లు ఎత్తివేత | Sri Ram Sagar 40 gates open

Banner Ad

భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పలు ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. తాజాగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నీటితో నిండుకుండలా మారింది. ప్రస్తుతం 40 గేట్లను ఎత్తివేసి వచ్చిన వరదను వచ్చినట్టే అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు.

Read more: 

CM KCR speech in Assembly | Telangana Assembly | charan news
CM KCR speech in Assembly | Telangana
Ram Mandir Bhoomi Pujan
Ram Mandir Bhoomi Pujan
Dhoolpet Ganesh idol makers on this year Ganesh festival | Dhoolpet Ganesh 2020
Dhoolpet Ganesh idol makers on this year Ganesh festival | Dhoolpet Ganesh 2020

Making of Ganesh idol 2020| Dhoolpet Ganesh Idol making | charan news
Making of Ganesh idol 2020| Dhoolpet Ganesh Idol making | charan news
Lockdown effect on Dhoolpet Ganesh Idol makers 2020
Lockdown effect on Dhoolpet Ganesh Idol makers 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *