హైటెక్స్ లో 13th ఇండియా మెడ్ ఎక్స్ పో ను ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్..

హైటెక్స్ లో 13th ఇండియా మెడ్ ఎక్స్ పో ను ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్..

Banner Ad

విప్లవాత్మకమయిన మార్పులు చోటు చేసుకున్న నేపద్యంలో టెక్నాలజీకి కొరత లేదు. ప్రపంచంలో ఏ మూల కొత్త టెక్నాలజీ వచ్చినా.. అన్ని దేశాలకు విస్తరిస్తుంది. ఇలాంటి ఎక్సపోలు హైదరాబాద్ లో జరగడం సంతోషం. మ్యానఫ్యాక్చరింగ్ కంపెనీలు తమ ప్రోడక్ట్స్ ను ప్రదర్శించడం వల్ల వారికి ప్రమోషన్ తో పాటు న్యూ టెక్నాలజీ అందరికి తెలుస్తుంది. మేలయిన వైద్యాన్ని తక్కువ ఖర్చుకు అందించాలని ఎగ్జిబిటర్స్ ను కోరారు. హెల్త్ హబ్ గా ఎదుగుతున్న హైదరాబాద్ కు ఇలాంటి ఎగ్జిబిషన్స్ అవసరం ఉంది. ఈ ఎక్సపోలను జిల్లాలలో కూడా పెడతాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *