హైదరాబాద్ దేశాన్నికి రెండో రాజధాని అనే ప్రతిపాదన ఏమి మా దగ్గర లేదు: కిషన్ రెడ్డి

గత పార్లమెంట్ సమావేశాల్లో, 370 ఆర్టికల్ రద్దు, త్రిబుల్ తలక్ బిల్లు తీసుకవచ్చాము..

Banner Ad

శీతాకాల సమావేశాలు రేపటి నుండి మొదలు కన్నున్నాయి..

ప్రతిపక్షలు ఏ అంశంపై చేర్చేందుకు సిద్దం అన్న మేము సిద్దమే..

370 రద్దుతో కాశ్మీర్ లో ప్రశాంతంగా ఉంది..

పార్లమెంట్ లో మా ఎజెండా ను దేశ ప్రజల ముందు ఉంచుతాం

విద్యావిధానం, వైద్య విధానం, నదులు అనుసంధానం పై చర్చ జరుపుతాము..

దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీరు, వైద్యం,విద్య వంటి మౌళిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయం

హైదరాబాద్ దేశాన్నికి రెండో రాజధాని అనే ప్రతిపాదన ఏమి మా దగ్గర లేదు

ఉగ్రవాదాం పై జీరో టాలేరేన్స్ పని చేస్తాం..

రాష్ట్ర ప్రభుత్వం లతో సమన్యాయం చేసుకొని పని చేస్తాం..

ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రభుత్వం పరిదిలోని అంశం.,రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికుల తో చర్చలు జరపాలి

కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తాం అని గత కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చెప్పలేదు..

ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పొలారం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చాము..

పునర్విభజన చట్టం లో కాళేశ్వరంకు జాతీయ హోదా అంశం బిల్లులో ఎందుకు పెట్టించలేదో kcr సమాధానం చెప్పాలి : కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *