George Reddy movie press meet

జార్జ్ రెడ్డి

Banner Ad

జార్జ్ రెడ్డి సినిమా విడుదల సందర్భంగా నారాయణగూడలో క్రైస్తవ స్మశానవాటికలో జార్జ్ రెడ్డి సమాధి వద్ద నివాళ్ళు అర్పించిన చిత్ర యూనిట్.

సుధాకర్ రెడ్డి కో ప్రొడ్యూసర్: రెండేళ్లు ఆయన చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని చిత్రీకరించము. సమాజం జార్జ్ రెడ్డి లాంటి వాళ్ళను చాలామందిని కోల్పోయాయు , ఎలా కోల్పోయామో తెలిపేందుకు సినిమాని నిర్మించము. జార్జి రెడ్డి క్యారెక్టర్ ను ప్రజలకు కనెక్ట్ చేసేందుకు ఛాలెంజ్ గా తీసుకున్నాం. 25 ఏళ్ళకే ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఎదిగారు

జీవన్ రెడ్డి డైరెక్టర్: ఆయన జీవిత చరిత్ర తెలుసుకున్నాక ఐదేళ్లుగా ఏ సినిమాను చేయలేదు. ఆయన నిజాయితీను చెప్పేందుకు ఈ సినిమా తెరకెక్కించము. నేను నాకంటే ఎక్కువ ప్రేమించే వ్యక్తి జార్జ్ రెడ్డి. రేపు జార్జ్ రెడ్డి మళ్ళీ పడుతున్నాడు , ఆయన చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *