Congress Leader Indira Shoban meets Governor

ఆసియా ఖండంలోనే అరుదైన జలాశయంగా పేరొందిన సరళ సాగర్ ప్రాజెక్టుకు గండి పడటంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశిష్టతను కల్గి ఉన్న ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని ఇంజినీర్లు నివేదిక ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతులకు సిరులను పండిస్తున్న […]