Telangana Health Minister Etela Rajender Reviewed the Facilities at the COVID-19 Hospital in Gachibowli of Hyderabad
Telangana Health Minister Etela Rajender Reviewed the Facilities at the COVID-19 Hospital in Gachibowli of Hyderabad
On Wednesday, health minister Etela Rajender visited the “Centre for Covid-19”, located in Gachibowli, the IT hub of Hyderabad, and reviewed the facilities.
During an inspection of the facility on Wednesday, Health Minister, Etela Rajender said that the manpower recruitment for the new tertiary hospital-cum-research centre will be completed in another two days. The health department is in the process of recruiting close to 650 clinical and non-clinical staff for TIMS, Gachibowli.
“A few days ago, we had soft-launched outpatient facilities at TIMS. The inpatient facilities and the entire hospital will be inaugurated either on June 28 or 29. This is another unique achievement for Telangana, as we were able to complete the project in a matter of just months,” Rajender said.
The modern hospital has 1,224 beds out of which 1,000 beds have Oxygen supply and 50 beds with ventilator support.
“The Chief Minister, K Chandrashekhar Rao’s vision was to develop a high-end PG medical research facility that can provide tertiary medical care facilities to Covid-19 positive patients. We have managed to achieve that vision at TIMS,” he said.
Etela to public
Etela Rajender once again reiterated that the general public, especially families from financially weaker sections and middle class should make use of the public health care facilities that are offering Covid-19 facilities, instead of private health care establishments.
“I urge the public not to get swayed by unverified comments on various social media platforms about the situation of Covid-19 pandemic in Hyderabad and government health care facilities in Hyderabad. Such negative comments made by irresponsible people are also ending-up hurting the image of Hyderabad,” he said.
The Minister urged people with Covid-19 symptoms to walk into the District Hospital in King Koti, Gandhi Hospital or TIMS Gachibowli, and get themselves tested. “Instead of going to private hospitals and ending up paying a fortune, please come to our facilities and make use of them. Mild and asymptomatic patients can stay home and our government health care workers will monitor their health over the phone,” Rajender said.
గచ్చిబౌలి లోని TIMS ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్.
అనంతరం విలేకరులతో మంత్రి ఈటల మాట్లాడుతూ…
- అత్యంత అధునాతన సౌకర్యాలతో గచ్చిబౌలి అసిపత్రి సిద్ధం అయ్యింది : ఈటల రాజేందర్
- సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కి కేరాఫ్ అడ్రెస్స్ ఇది కావాలని సీఎం శ్రీ కేసీఆర్ గారి ఆలోచన : ఈటల రాజేందర్
- కార్పొరేట్ ఆసుపత్రులలో లేనన్ని హంగులు ఇక్కడ ఉన్నాయి : ఈటల రాజేందర్
- ఇంత అత్యాధునికమై న ఆసుపత్రి ఇంకా ఎక్కడా లేదు : ఈటల రాజేందర్
- టీమ్స్ లో.. 1,224 బెడ్స్ సామర్ధ్యం ఉండగా.. 1,000 బెడ్స్ కి ఆక్సిజన్, 50 బెడ్స్ కి వెంటిలేటర్ అందుబాటులో ఉన్నాయి. 15 ఫ్లోర్ సిద్ధం అయ్యాయి : ఈటల రాజేందర్
- గచ్చబౌలి లో ఓపీ నడుస్తుంది. 4-5 రోజుల్లో ఐపి కూడా ప్రారంభిస్తాం : ఈటల రాజేందర్
- క్యాంటీన్ ఇక్కడే ఉంటుంది. పేషంట్లు ఇక్కడే బోజనము సిద్ధం చేస్తాం : ఈటల రాజేందర్
- 2 రోజుల్లో స్టాఫ్ రిక్రూట్ అయిపోతుంది : ఈటల రాజేందర్
- తెలంగాణ రాష్ట్రంలో.. అత్యంత తక్కువ సమయంలో హెల్త్ రంగంలో అభివృద్ది సాధించాం : ఈటల రాజేందర్
- ఆరోగ్య రంగంలో అనేక రిఫార్మ్స్ తెచ్చాం : ఈటల రాజేందర్
- గాంధీ లో వేలాది మందికి వైద్యం అందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తుంది : ఈటల రాజేందర్
- పేదల ప్రాణాలు కాపాడుతున్న హాస్పిటల్ గాంధీ. అక్కడ పని చేస్తున్న డాక్టర్స్, సిబ్బంది మనో స్థైర్యం దెబ్బతీయవద్దు : ఈటల రాజేందర్
- కరోనా పేషెంట్లకు తోడుగా హాస్పిటల్ లో ఎవరూ ఉండరు. అన్నీ తామై మా సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వారిని అవమాన పరచడం తగదు : ఈటల రాజేందర్
- జిమ్మేదారీ లేని వాళ్ళు, భాద్యత లేని వాళ్ళు అనేక దుస్పచారాలు చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వాటిని నమ్మకండి : ఈటల రాజేందర్
- కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రమే పరీక్షలు చేయించుకోండి, హాస్పిటల్ లో చేరండి : ఈటల రాజేందర్
- ఎంత మందికి అయిన చికిత్స చేయడానికి బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చెరవడ్డు : ఈటల రాజేందర్
read more:



